Ali Daughter Wedding : ఘనంగా అలీ కూతురి పెళ్లి వేడుకలు

Ali Daughter Fathima Wedding: ప్రముఖ హస్యనటుడు అలీ కూతురు ఫాతిమా వివాహ వేడుకలు హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మెగాస్టార్‌ చిరంజీవి-సురేఖ.. కింగ్ నాగార్జున-అమల దంపతులు.. ఏపీ మంత్రి రోజా.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రముఖ హస్యనటుడు బ్రహ్మనందం.. నటి లక్ష్మీ మంచు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

ali daughter wedding photos | ali daughter | ali daughter wedding | ali daughter wedding photos | Fathima hilight | Ali dauthgter Marriage | Ali daghter marriage photos | tollywood Wedding News | Ali daughter Fathima Marriage photos

అలీ కూతురి పెళ్లికి సంబంధించిన ఫొటోలు.. వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఆలీ కూతురి వివాహాం సందర్భంగా అభిమానులు.. నెటిజన్లు అలీ కూతురు ఫాతిమాకు వివాహా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే వివాహా వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి అలీ-జువేదా దంపతులు ప్రతీ విషయాన్ని తమ యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు.

వెడ్డింగ్ కార్డుల పంపిణీ నుంచి వీఐపీలను ఆహ్వానించే వరకు.. హల్దీ వేడుకలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అలీ పెద్ద కూతురు ఫాతిమా మెడిసిన్ పూర్తి చేయగా అతడిని కాబోయే అల్లుడు కూడా డాక్టరే కావడ విశేషం. ఇదిలా ఉంటే అలీ అన్ని భాషల్లో కలుపుకొని ఇప్పటిదాకా వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆలీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా వ్యహరిస్తున్నారు.

Ali Daughter Marriage | Ali Daughter Fathima Marriage photos | Ali Daughter Wedding | Comedian Ali Daughter Wedding | Chiranjeevi Attend Ali Daughter Marriage | Ali Daughter Marriage Celebrations

Megastar Chiranjeevi Attend Ali Daughter Marriage : 



Mega Star Chiranjeevi Attend The Ali Daughter Wedding Ceremony | Ali Daughter Marriage | Ali Daughter Fathima Marriage photos | Ali Daughter Wedding | Comedian Ali Daughter Wedding | Chiranjeevi Attend Ali Daughter Marriage | Ali Daughter Marriage Celebrations 2022.

Srikanth Son Roshan at Comedian Ali Daughter Marriage | Zubeda Ali | Ali Daughter Wedding | #zubedaali | అలీ కూతురి పెళ్లి..


Panchathantram Movie Cast and Trailer

Nijame Ne Chebutunna Song

Nanne Thitti Pranam Pothunna song

Post a Comment