Sreeleela Jinthaak Chithaka Song | Dhamaka Movie Songs | Sreeleela Jinthaak Song | Dhamaka Jinthaak Jinthaak Song | Sreeleela Jinthaak Video Song.
Sreeleela Jinthaak Song lyrics in "Dhamaka" Movie. This song Written by Kasarla Shyam, Composed by Bheems Ceciroleo. Sung by Bheems Ceciroleo & Mangli. Directed by Thrinadha Rao Nakkina and Produced by T G Vishwa Prasad. "Dhamaka" Movie Star Cast Ravi Teja, Sreeleela, Jayaram, Sachin Khedekar, Tanikella Bharani and Others. Jinthaak Chithaka Song Duration 3 Minutes 45 Seconds.
Movie/ Album : Dhamaka 2022 |
|
Song |
Jinthaak
Chithaka |
Singer |
Bheems Ceciroleo & Mangli |
Music |
Bheems Ceciroleo |
Lyrics |
Kasarla Shyam |
Cast |
Ravi Teja, Sreeleela, Jayaram,
Sachin Khedekar, Tanikella Bharani and Others |
Label |
Divo Music |
Song Release Date |
3rd March 2023 |
Director |
Thrinadha Rao Nakkina |
Producer |
T G Vishwa Prasad |
Jinthaak Chithaka Song Lyrics in English :
Jinthaak Chithaka Song Lyrics in Telugu :
యెన్ని యెల్లు గానీ శాంతి పోరాడ్నే
ఊ పిల్లో నీ వొళ్ళో
నీ కొంగు పట్టుకుని ఉంటాలే నూరెళ్లూ
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు
నీ తప్పుతూ ఉంటా మాసాలు
ఐతే నిద్దర్లు మానేసి తెల్లార్లు
ఇంకా చద్దర్లూ చేద్దాం తిరనాళ్లు
మ్..
నిన్ను జోత్తే నిన్ను జోత్తే నిన్ను జోత్తే
ఇంకా ఉంటది గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
యమ..జింతక జితాకాజింతాక జింజినాజింతాకా జింతాకా
చెయ్యి పట్ట బుడ్డియితాండి రాజీగూముద్దు పెట్ట బుదైతాంది రాజీగూ
యమజింతాకా జింతాకాజింతాక జింజినాజింతాక జితాకా
అత్తా అంటుంటే మస్థుందే ఓ పిల్లోతన్నుల్లో లవ్వూ తన్నుకు వస్తుందిభూమి పూజ చేసుకుంటా బుగ్గలోకౌగిల్లో కొంప గూడు కట్టుకుంట
నిన్ను జూత్తే,నిన్ను జోత్తే నిన్ను జోత్తేఇంకా ఉంటది గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
యమ..జింతాకా జింతాకాజింతాక జింజినాజింతాకా జింతాకా
నన్ను సూత్తే అట్నే ఉంటుందిదిళ్లు డజ్ లు పెట్టేసుకుంటాది
యమజింతాకా జింతాకాజింతాక జింజినాజింతాకా జింతాకా
గుంగురే గురేగుంగురే గురేగుంగురే గురేగుంగురే..
గుంగురే గురేగుంగురే గురేగుంగురే గురేగుంగురే..
నడుమొంపుల్లో నా బేతేడంతఉంగరాలో బొంగరాలోనీ సూపుతాడు సుత్తి తిర్గలో గింగిరాలో
నా చాతి మీద వాలి ఊగాలేఉయ్యాలో జంపాలోనువ్వు చెమట చుక్కలెక్క పెట్టాలె ఇయ్యాలో
రోజు మార్చాలి రా చేతి గాజులునలిగి ముల్గాలిరా సన్న జాజులుపట్టు పట్టినట్లు చేస్తే తప్పులుపట్టె మంచమ్కే పుట్టె నొప్పులు
హాయ్..నిన్ను జోత్తే నిన్ను జోత్తే నిన్ను జోత్తేఇంకా ఉంటదిగుండె గట్టిగ కొట్టు హ్మ్మ్ హహా..
యమజింతాకా జింతాకాజింతాక జింజినాజింతాకా జింతాకా
నన్ను సూతే అట్నే ఉంటాదిదిల్లు డీజే లు పెట్టేసుకుంటాది యాయీ..
యమజింతాకా జింతాకాజింతాక జింజినాజింతాకా జింతాకా
నేయ్ నీళ్ళు పోసుకొని తిరగలోఅత్తింట్లో పుట్టింట్లోనత్తింట్లో నువ్వు కావాలా పిల్లలెత్తుకోవాలో
యెన్ని యెల్లు గానీ శాంతి పోరాడ్నేఊ పిల్లో నీ వొళ్ళోనీ కొంగు పట్టుకుని ఉంటాలే నూరెళ్లూ
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలునీ తప్పుతూ ఉంటా మాసాలుఐతే నిద్దర్లు మానేసి తెల్లార్లుఇంకా చద్దర్లూ చేద్దాం తిరనాళ్లు
మ్..నిన్ను జోత్తే నిన్ను జోత్తే నిన్ను జోత్తేఇంకా ఉంటది గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
యమజింతాకా జింతాకాజింతాక జింజినాజింతాకా జింతాకా
నన్ను సూత్తే అట్నే ఉంటుందిదిల్లు డీజే లు పెట్టేసుకుంటాది యాయీ..
జింతాకా జింతాకాజింతాక జింజినాజింతాకా జింతాకా
నిన్ను జూత్తే ఇంకా ఉంటుందిగుండె గట్టిగ కొట్టేసుకుంటుందినన్ను సూత్తే అట్నే ఉంటుందిదిల్లు డీజే లు పెట్టేసుకుంటుంది.
Jinthaak Chithaka Song | Jinthaak Chithaka Song Download | Jinthaak Chithaka Mp3 Song | Jinthaak Chithaka Song Status | Jinthaak Chithaka Song Status Download | Jinthaak Chithaka Song Instagram Reels | Jinthaak Chithaka Song WhatsApp Status.
Jinthaak Chithaka Song insta Reels | Jinthaak Chithaka Song Rigntone | Jinthaak Chithaka Song Ringtone Download | Jinthaak Chithaka Mp3 Song Download | Jinthaak Chithaka Song Lyrics Pdf | Jinthaak Chithaka Song Lyrics Pdf Download | Jinthaak Chithaka Full Song.
- People Ask Related Questions :
Post a Comment