Jagore Jago Kadilindhira Song Lyrics in English & Telugu. జాగోరే జాగో కదిలిందిర జనసేన. Jagore Jago Song Download. Singer Madhupriya. Nalgonda Gaddar Songs.
Singer | Madhupriya-Nalgonda Gaddar |
Composer | Bheems Ceciroleo |
Music | JanaSena Party |
Song Writer | Burra Sathish |
Jagore Jago Kadindhira Song Lyrics :
పల్లవి:
ఆమె : కారం పొడితో కదిలిన చెల్లె
రోకలి బండలు ఎత్తిన పల్లె - "2"
ఉప్పెనలా కదిలెను ఊరూరు
ప్రభుత్వానిపై చేసెను పోరు
-నియంత పాలన నిలువున కూల్చగ
నిప్పుకనికలై నిగ్గు తేల్చగా
సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు
జంగు నడిపిరి కూలి తల్లులు
చల్
జాగోరే జాగో కదిలిందిరా జనసేనా
జనజాతరలో నేడు రణ గర్జన జేసేనా - "2"
ఆడబిడ్డలంతా అరె అగ్గయి మండేనా
పవనన్న దండులోనా జెండయి నినదించేన- "2"
చరణం 1
దుక్కి దున్నిన రైతు నాగలి
ఉక్కు పిడికిలై ఎగిసినాదిరా
గడ్డి కోసే నిరుపేద సెల్లెలు
గండ్ర గొడ్డలై లేసినాదిరా- 2
చెమట చుక్కల చెలిమి జేసినా
శ్రమ జీవులు అగో సైరనూదెరా
కార్మిక కర్షక అక్కలు అంతా
కదనమందునా ఖడ్గ మాయెరా-2
-తిరుగుబాటు కు తిలకం దిద్ది
వీరవనితలా పౌరుషమద్ది
ఆడబిడ్డలే ఆయెను సిద్ధం
సర్కారు మీద జేయగా యుద్ధం
"జాగోరే జాగో"
చరణం 2:
ప్రజా క్షేమమే గాలికి వదిలి
పదవుల వ్యామోహంలో మెదిలి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని
ఆడుతున్నరు చూడరా ఆటా -2
అడుగడుగున అగుపడే అవినీతి
కానరాదు కాస్తయినా నీతి
అక్రమ సంపాదననే ధ్యేయం
నీట మునిగిపోయింది రా న్యాయం-2
-దోపిడి దొంగల భరతం పట్టగా
సర్కారుకు అరె ఘోరి కట్టగా
సివంగులైనరు ఆడబిడ్డలు
సింహ గర్జనయి మన ఆంధ్రలో...
భల్..
జాగోరే జాగో కదిలిందిర జనసేన | Jagore Jago song | Jagore Jago song Rigntone | Jagore Jago song Download | Jagore Jago Song Reels | Janasena Party Songs | Bheems Ceciroleo | Madhupriya, Nalgonda Gaddar | Watch Video.
People Ask Related Questions :
- Which Youtube Channel From "Jagore Jago Kadilindhira Janasena" song is from?
- Who Wrote the Lyrics of "Jagore Jago Kadilindhira Janasena" song?
- Who is the Singer of the "Jagore Jago Kadilindhira Janasena"?
- Who Composed "Jagore Jago Kadilindhira Janasena" song?
- "Jagore Jago Kadilindhira Janasena" Full Song Duration?
- Which Type of Song "Jagore Jago Kadilindhira Janasena"?
- Who is The Producer of "Jagore Jago Kadilindhira Janasena" Song?
- "Jagore Jago Kadilindhira Janasena" song Cast?
- "Jagore Jago Kadilindhira Janasena" song Release Date?
Post a Comment