Dharsha Gupta : కత్తి లాంటి పిల్ల కంటి చూపుకు కుర్రకారు ఫిదా..!

Dharsha Gupta Viral Photos : తమిళ నటి ధర్షా గుప్తా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ ఉంటుందనే సంగతి అందరికీ తెల్సిందే. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ధర్షా గుప్తా నిత్యంలో ట్రెండింగ్ లో ఉంటుంది. 

Dharsha Gupta Looks

ధర్షా గుప్తా ప్రధానంగా తమిళ సినిమాలు, టెలివిజన్ షోలలో కన్పిస్తుంది. విజయ్ ఛానల్లో ప్రసారమైన కామెడీ రియాలిటీ షో విత్ కోమాలి (సీజన్-2)లో ధర్షా గుప్తా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అదేవిధంగా రుద్రతాండవం(2021).. ఓ మై గోస్ట్(2022).. మెడికల్ మిరాకిల్ సినిమాల్లో నటించింది.

Dharsha Gupta Photos

కాగా కరోనా సమయంలో ధర్షా గుప్తా 20వేల మందికిపైగా ఆశ్రయం, ప్రాథమిక విద్య అవసరాలకు సాయమందించింది. ఇందుకుగాను ఆమెకు హార్ట్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు సైతం దక్కింది. 

Dharsha Gupta Images

ఇకపోతే ధర్షా గుప్తా తాజాగా తన సోషల్ మీడియాలో కత్తికంటి చూపులతో కుర్రకారు మతిపోగొట్టే ఫొటోలను షేర్ చేసింది. చురకత్తులన్నీ ఆమె చూపులకు నెటిజన్లు క్లిన్ బోల్డ్ అవుతున్నారు. ఒక్క కంటి చూపుతోనే కుర్రకారును తనవైపుకు తిప్పుకున్న ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Dharsha Gupta Back pose

ఈ పిక్స్ అభిమానులు తెగ షేర్ చేస్తుండటం ఇవికాస్తా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలపై మీ కామెంట్ ను కింద పోస్టు చేయండి. (All Images Credit : Twitter)


Keywords : Dharsha Gupta | Dharsha Gupta New Pics | Dharsha Gupta New Photos | Dharsha Gupta Latest Photos | Dharsha Gupta Imges | Dharsha Gupta Viral Pics | Dharsha Gupta Latest Videos | Actress Dharsha Gupta | Heroine Dharsha Gupta | Dharsha Gupta Movies.


Read more : Nijame Ne Chebutunna Song Lyrics Telugu

Post a Comment