Satyabhama Vs Maguva O Maguva : సత్యభామ వర్సెస్ మగువ.. ఓ మగువ..

Satyabhama vs Maguva O Maguva : స్టార్ మాలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతోంది. 

Satyabhama Vs Maguva O Maguva in Star Maa

ఈ ఆదివారం నాడు సత్యభామ సీరియల్ నటీనటులు మరియు మగువ ఓ మగువ సీరియల్ నటీనటుల మధ్య స్టార్ వార్స్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. 

Satyabhama vs Maguva O Maguva

సత్యభామ వర్సెస్ మగువ.. ఓ మగువ.. 

ఎప్పటిలాగే యాంకర్ శ్రీముఖి కార్యక్రమాన్ని ఫుల్ జోష్ లో నడిపించింది. జబర్దస్త్ కామెడీయన్ ముక్కు అవినాష్ తన కామెడీ మార్క్ తో అలరించాడు.

Aadivaaram with StarMaa Parivaaram Starwars

 స్టార్ వార్ పరివారం కార్యక్రమంలో పాల్గొన్న సత్య భామ సీరియల్ టీం మరియు మగువ ఓ మగువ టీం సభ్యులు తమతమ డైలాగ్స్, కామెడీ మరియు డాన్సులతో అలరించారు. 

Satyabhama Serial Actress Dance

ముఖ్యంగా సత్యభామ ఫేమ్ నటీనటులు ‘గుడిలో బడిలో మదిలో ఒడిలో.. నీ తలపే శశివధన’ అనే సాంగ్ కు వేసిన స్టెప్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. 

Aadivaaram with StarMaa Parivaaram Latest Promo

ఇందుకు సంబంధించిన వీడియోలో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. మొత్తంగా ‘సత్యభామ వర్సెస్ మగువ.. ఓ మగువ’ స్టార్ వార్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. 

Satyabhama Serial Actor Dance

దీని పూర్తి ఎపిసోడ్ చూడాలంటే ఆదివారం ఉదయం 11గంటల వరకు వేచిచూడాల్సిందే..! 

All Images Credit : Star Maa

Aadivaaram with StarMaa Parivaaram Starwars | Satyabhama vs Maguva O Maguva Latest Promo.

Read more : 👇👇👇

Keerthy Suresh Latest Galley

Read more : 👇👇👇

Rachitha Malalaxmi Latest Gallary

SatyaBhama Promo Today : 

Post a Comment