Prabhas Imanvi : ప్రభాస్ ఇంటి భోజనానికి ఆ హీరోయిన్ ఫిదా

Prabhas Imanvi : ప్యాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బీజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ ఒకటి. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. 

Prabhas Imanvi

ప్రభాస్ కు తన ఇంటి నుంచి పసందైన రుచులతో కూడిన భోజనం సెట్స్ కు వస్తుంటుందని అందరికీ తెల్సిందే. డార్లింగ్ తన ఆతిథ్యంతో ఊపిరాడకుండా చేస్తాడని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. 

తాజాగా ఇప్పుడు ప్రభాస్ ఇంటి భోజనానికి ఫిదా అయిన జాబితాలో ఫౌజీ హీరోయిన్ సైతం చేరిపోయింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. షూటింగ్ బ్రేక్ టైంలో ప్రభాస్ కిచెన్లో వండిన హోంఫుడ్ ను ఇమాన్వీ రుచి చూసింది. 


ప్రభాస్ రుచి చూపించిన (Prabhas Imanvi) భోజనంపై క్యాష్షన్..

ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. మంచి రుచికరమైన యమ్మీయమ్మీ భోజనం రుచి చూపించిన ప్రభాస్ కు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ

Prabhas Imanvi New Movie

కాగా ఈ సినిమా కథ సీతారామం.. రాధేశ్యామ్ లైన్లో వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ‘ఫౌజీ’ సాగనుందని టాక్ విన్పిస్తోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్-2, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్, మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాలను చేస్తున్నాడు.

Prabhas Home Food Viral Video : 



Pragya Nayan : ప్రగ్యా నయన్ అందాలకు ‘కుర్రకారు’ ఫిదా..!

Post a Comment