Daaku Maharaaj OTT : ఓటీటీలోకి డాకు మహారాజ్.. డేట్ ఫిక్స్

Daaku Maharaaj OTT Date and Time : నందమూరి నటసింహం తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ మూవీ 2025 సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. 

Daaku Maharaaj OTT Release Date and Time

బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. 


  • Daaku Maharaaj OTT Streaming in Netflix


ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఓటీటీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫిక్స్ డాకు మహారాజ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. 

Daaku Maharaaj OTT

ఈక్రమంలోనే నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది. 2025 ఫిబ్రవరి 21న డాకు మహారాజ్ నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 


Read more : Love Today Heroine Ivana Latest Gallery

Post a Comment