Vishwambhara First Single : విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ అప్డేట్

Vishwambhara First Single : మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'విశ్వంభర'. భారీ విజువల్ ట్రీట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

Vishwambhara First Single
Vishwambhara Movie First Single

శివరాత్రికి (Vishwambhara First Single) ఫస్ట్ సింగిల్..

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆడియో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కీరవాణి ఇచ్చిన ఆల్బమ్ అదిరిపోయిందనే టాక్ విన్పిస్తోంది. విశ్వంభర ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ సాంగ్ ఈ శివరాత్రి కానుకగా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కలయికలో సినిమా రాబోతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి మ్యూజిక్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.  విశ్వంభర సినిమా మే 9న రిలీజ్ కానుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

Pragya Nayan : ప్రగ్యా నయన్ అందాలకు ‘కుర్రకారు’ ఫిదా

Post a Comment