Prema Velluva Song Lyrics in English and Telugu | HIT 3 Movie Songs | HIT 3 Film | Prema Velluva Song Download | Prema Velluva Song Ringtone
Prema Velluva Song Lyrics From HIT 3 Movie. Prema Velluva Sung by Nutana Mohan and Sid Sriram. Lyrics Written by Krishna Kanth, Composed by Mickey J Meyer. Featuring Nani and Srinidhi Shetty.
Prema Velluva Song Details :
- Singers : Sid Sriram, Nutana Mohan
- Lyrics : Krishna Kanth
- Music : Mickey J Meyer
- Star Cast : 'Natural Star' as 'Arjun Sarkaar'.
- Writer & Director : Dr. Sailesh Kolanu
- Producer : Prashanti Tipirneni
- Banners : Wall Poster Cinema & Unanimous Productions
- Music : Mickey J Meyer
- Cinematography : Sanu John Varghese
- Editor : Karthika Srinivas R
- Production Designer : Sri Nagendra Tangala
- Executive Producer : S Venkatratnam.
- Prema Velluva Song Lyrics in Englih :
Dhuke Naapai Ila Ivvale Ae
Prema Velluva
Pagale Naa Vaipuki Nadiche Kalava
Paduthu Yegire Alava
Manase Ninu Chudani Okate Godava
Kanule Ipude Chadhiva
Venta Vachave Vembadinchave
Oopiralle Marave Nede Neeve
Nammi Theerale Kala Kaadhe
Peruke Nenunnale Pranam Neeve
Yevarevarani Vethikina
Kanulaki Thanu Dhorikena
Marichanika Dheninaina Nee Valana
Telusa Tholisaariga Manase Gelicha
Yepudu Yedhute Nilicha
Kopam Marichaanugaa Idi Nee Mahima
Nijame Nuvu Naa Sagama
Prema Velluva Prema Uppena
Prema Sandhadi
Prema Velluva Prema Uppena
Prema Sandhadi
Ato Itto Yetaina
Aduge Jarige Mela Mellaga
Marintha Okatokatiga Cherena
Manalo Maname Kalise Vidhama
Geetha Geesane Vechi Choosane
Ninnu Minchi Naakinka
Thodantu Dhorukuna
Aapalenule Aagalenule
Choopalenule Cheppalenule
Dhaachalenu Neninka Naalo Preema
Yevarevarani Vethikina
Kanulaki Thanu Dhorikena
Marichaanika Dheninaina Nee Valana
Prema Velluva Prema Uppena
Prema Sandhadi
Prema Velluva Prema Uppena
Prema Sandhadi.
- Prema Velluva Song Lyrics in Telugu :
ధూకే నాపై ఇలావలే ఐ
ప్రేమ వెల్లువ
పగలే నా వైపుకి నడిచే కాలవ
పదుతు యెగిరే అలవా
మనసే నిన్ను చూడని ఒక్కటే గోదావ
కనులు ఇపుడు చదివా
వెంట వచవే వేమ్బాడించవే
ఆపిరల్లే మరివే నడే నీవే
నమ్మి తీరలే కాల కాదే
పెరుకే నెనునాలే ప్రాణం నీవే
ఎవరివరాని వెతికినా
కనులకి తను ధరికినా
మరిచానిక దేనినైనా నీ వలన
తెలుసా తొలిసారిగా మనసే గెలిచా
ఎపుడూ ఎధుతే నిలిచా
కోపం మరిచానుగా ఇది నీ మహిమ
నిజమే నువు నా సాగమ
ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన
ప్రేమ సంధడి
ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన
ప్రేమ సంధడి
అటొ ఇటొ ఏతైనా
అడుగే జరుగే మెల మెలగా
మరింత ఒక్కటొక్కటిగా చేరెనా
మనలో మనమే కలిసే విధమ
గీతా గీసనే వేచి చూసనే
నిన్ను మించీ నాకు ఇంక
తొడంటు ధొరుకుఁనా
ఆపలేను అగలేను
చూపలేను చెప్పలేను
ధాచలేను నేను ఇంక నా లో ప్రేమ
ఎవరివరాని వెతికినా
కనులకి తను ధరికినా
మరిచానిక దేనినైనా నీ వలన
ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన
ప్రేమ సంధడి
ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన
ప్రేమ సంధడి.
Prema Velluva Song Lyrical Video | HIT 3 Movie | Prema Velluva Song Download | Prema Velluva Mp3 Song | Prema Velluva Song Ringtone.
Read more : JACK MOVIE KISS SONG
Post a Comment