కింగ్‌డమ్ : విజయ్ దేవరకొండ యాక్షన్ హంగామా రెడీ!

Vijay Deverakonda Kingdom Telugu Movie : విజయ్ దేవరకొండ రౌడీ ఎనర్జీతో రెడీ అవుతున్న లేటెస్ట్ సినిమా ‘కింగ్‌డమ్’ విడుదలకు సిద్ధమవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ డ్రామా, సినీ ప్రేమికులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. 

Vijay Deverakonda Kingdom Movie

ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యదేవ్ కీలక పాత్రలో మెరవనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రబృందం ఇప్పటికే తమ ప్రమోషన్స్ తో  అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Read more : Love Today Heroine Ivana Latest Gallery

‘కింగ్‌డమ్’ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని ఫ్యాన్స్ అంటున్నారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈమేరకు జూలై  31న (Kingdom Release Date) థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Vijay Deverakonda Kingdom Telugu Movie

‘కింగ్‌డమ్’తో థియేటర్స్‌లో సునామీ సృష్టించడానికి రెడీ..

మూవీ టీమ్ (Kingdom Movie Pre Release Event)  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా ప్లాన్ చేసింది. యూసఫ్‌గూడ పోలిస్ గ్రౌండ్స్‌లో ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. “ఫీవర్ పిచ్ వచ్చేస్తోంది, సిద్ధంగా ఉండండి!” అంటూ చిత్రబృందం బ్యాండ్ ఎమోజీతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

  • KINGDOM BOYS PODCAST | Vijay Deverakonda | Gowtam Tinnanuri | Sandeep Reddy Vanga | July 31 Release


ఈ ప్రకటనతో విజయ్ ఫ్యాన్స్‌లో జోష్ రెట్టింపు అయింది. ఈవెంట్‌కు హాజరయ్యేందుకు రౌడీ బాయ్స్ ఇప్పటి నుంచే ప్లాన్‌లు వేస్తున్నారు. ‘కింగ్‌డమ్’ కథ, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా కలగలిపిన సినిమాగా రూపొందినట్లు టాక్. 

Kingdom Heroine Bhagyashree Borse

విజయ్ దేవరకొండ డైనమిక్ పెర్ఫార్మెన్స్, గౌతమ్ తిన్ననూరి స్టైలిష్ డైరెక్షన్ కలిసి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలపనున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. 


Read more : Ram Charan and Rukmini Vasanth to Spark Romance

  • Kingdom Trailer Launch Event LIVE | Vijay Deverakonda, Bhagyashri Borse |Anirudh Ravichander | Gowtam | Kingdom Movie Rating | Kingdom OTT | Kingdom Vijay Deverakonda Movie Director | Kingdom Vijay Deverakonda Movie Budget.

Kingdom Movie 2025 Review | Vijay Deverakonda | Satya Dev | Anirudh | Naga Vamsi | Gowtham | Kingdom Review x | Kingdom Review USA | Kingdom Movie Vijay Deverakonda | Kingdom Movie Vijay Deverakonda Heroine.

Post a Comment