Badmashulu 2025 Film : హిలేరియస్ ఎంటర్టైనర్ గా 'బద్మాషులు'

Badmashulu Full Movie Details |  Badmashulu 2025 Film | Movie Cast | Teaser | Trailer | Release Date | Review and Rating.

Badmashulu Movie Poster

డైరెక్టర్ శంకర్ చేగూరి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్టైనర్ గా 'బద్మాషులు' ( Badmashulu 2025 Film) సినిమా తెరకెక్కుతోంది. (Badmashulu Cast) మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ తదితరులు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.


ఈ సినిమాను తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్లో బీ.బాలకృష్ణ, సి. రామ శంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన (Badmashulu First Look) ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘బద్మాషులు’ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

  • బద్మాషులు (Badmashulu 2025 ) టీజర్ ఎలా ఉందంటే..

టీజర్ (Badmashulu Teaser) అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది. గ్రామీణ వాతావరణంలోని కథ, కథనం, కామెడీ చాలా కనెక్ట్ గా ఉంది. ఈ టీజర్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. 


ఈ టీజర్ లాంచ్ (Badmashulu Teaser Lunch Event) ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హీరో రాగ్ మయూర్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి 'చీఫ్ గెస్ట్ గా కాదు.. ఒక మంచి ఫ్రెండ్ గా మాత్రమే వచ్చానని తెలిపారు. మహేష్ అంటే నాకు చాలా ఇష్టమన్నారు తనది వండర్ ఫుల్ జర్నీ అన్నారు.


విద్యసాగర్ మంచి నటుడు, రూటెడ్ డ్రామాలకి మంచి డిమాండ్ ఉందన్నారు. సినిమా బండి.. సివరపల్లిలోని వైబ్ 'బద్మాషులు' టీజర్లో ' (Badmashulu Film Story) కనిపించిందన్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. 


కాగా టీజర్ చాలా ఆర్గానిక్ అండ్ ఫన్నీగా అలరించిందన్నారు. ప్యూర్ కామెడీతో కొనసాగిందన్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు రాగ్ మయూర్ చెప్పుకొచ్చారు. 


  • Badmashulu 2025 Film Teaser Out : 

Read more : Anushka Shetty Ghaati Full Movie

Post a Comment