Prabhas as Rudra : రుద్రగా మారిన ‘ప్రభాస్’.. కన్నప్ప లుక్ రివీల్

Prabhas as Rudra in Kannappa Movie: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న 'కన్నప్ప'. ఈ సినిమాలోని పలు కీలక పాత్రలకు సంబంధించిన లుక్ ను రివీల్ చేస్తూ మూవీ టీమ్ వీడియో రిలీజ్ చేసింది. 

Kannappa Movie
Prabhas as Rudra

అయితే ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ గురించి ఆ వీడియోలో ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. 

కన్నప్పలో రుద్రగా (Prabhas as Rudra) ప్రభాస్..

తాజాగా డార్లింగ్ ప్రభాస్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను చ విడుదల చేసింది. ఇందులో రుద్రాక్షలు ధరించి చేతిలో పొడవైన దండం పట్టుకుని డివోషనల్ లుక్ లో కన్పించారు.

మంచు విష్ణు కన్నప్పలో (Kannappa Movie) ప్రభాస్ 'రుద్ర'' పాత్రలో కనిపిస్తారని మూవీ టీమ్ పేర్కొంది. ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న విడుదల కానుంది. 

Manchu Vishnu Tweet on Prabhas : 


Vishwambhara First Single : విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ అప్డేట్

Post a Comment