Rajinikanth Coolie Movie : తుదిదశకు చేరుకున్న రజనీకాంత్ ‘కూలీ’

Rajinikanth Coolie Movie Updates : సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' మూవీతో తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ'. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' చిత్రానికి సీక్వెల్. 

Rajinikanth Coolie Movie

కూలీ మూవీపై రజనీకాంత్ ఫ్యాన్స్ తోపాటు సినీప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్ సాబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. గా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. 'కూలీ' చిత్రం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 


  • చైన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న Rajinikanth Coolie Movie

ఈ మూవీ ప్రస్తుతం చెన్నెలో షూటింగ్ చేసుకుంటోందని తెలుస్తోంది.. ఇక చివరి షెడ్యూల్ వైజాగ్, హైదరాబాద్ లో జరగనుందని టాక్ విన్పిస్తోంది. మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసే పసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.


ఇక అన్ని కలిసివస్తే మాత్రం ఈ నెలలోనే కూలీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.


Read more : Mangalavaram 2 Movie

Post a Comment