Rama Raghavam 2025 : డీజే ఫర్ పీజే..

Rama Raghavam 2025 Film | Rama Raghavam Movie Cast | Trailer | Review and Rating | Release Date | Songs | Download.

Rama Raghavam Poster

కమెడియన్ ధనరాజ్ నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా 'రామం రాఘవం'. సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్నారు. 


ఈ సినిమాను తెలుగు, తమిళ్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన 'నాన్న' సెంటిమెంట్ సాంగ్ మంచి హిట్ అయింది. తాజాగా రామం రాఘవం మూవీ ట్రైలర్ అప్డేట్ వచ్చింది.


Rama Raghavam Trailer

  • రామం రాఘవం (Rama Raghavam) ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో నాని..


నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా 'రామం రాఘవం' ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు ధనరాజ్ వెల్లడించారు. అత్యంత వినోదాత్మక DJ (ధనరాజ్) కోసం అత్యంత ఇష్టపడే PJ (పిల్ల జమిందార్) వస్తున్నాడని చెప్పాడు. 


బావ ఎప్పుడు వచ్చితివి నీవు.. రామం రాఘవం నుంచి పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ను ఫిబ్రవరి 14న నాని లాంచ్ చేయనున్నారు. ‘డీజే ఫర్’ పీజే క్యాప్షన్ ఇచ్చి పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైలర్ గా మారింది. ఫిబ్రవరి 21న థియేటర్లలో సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. 

  • Ramam Raghavam Telugu Movie Trailer

Read more : Badmashulu 2025 Film

Post a Comment