Prabhas Kannappa 2025 Movie : డార్లింగ్ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా మైథలాజికల్ స్టరీతో 'కన్నప్ప' తెరకెక్కుతోంది. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల లాంటి స్టార్లు సైతం నటిస్తున్నారు.
- కన్నప్పలో (Kannappa 2025) రుద్రగా కన్పించనున్న ప్రభాస్..
ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. తాజాగా కన్నప్ప నుంచి మరో టీజర్ రిలీజైంది. కన్నప్పగా మంచు విష్ణు.. రుద్రుడి గెటప్ లో ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ ను అలరిసంచాయి. టీజర్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా పక్కా హిట్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Kannappa Official Teaser-2 (Telugu) | Vishnu Manchu | Mohan Babu | Prabhas | Mohanlal | Akshay Kumar.
Post a Comment