Alia Bhatt : బాలీవుడ్ నటి అలియా భట్ ఇన్ స్టాలో ప్రపంచంలోనే 2వ అత్యంత ప్రభావవంతమైన నటిగా గుర్తింపు దక్కించుకుంది. ‘ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ హైప్ ఆడిటర్' ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది.
దీని ప్రకారంగా.. డ్వేన్ జాన్సన్, జెన్నిఫర్ లోపెజ్ వంటి గ్లోబ్ ఐకాన్లను వెనక్కి నెట్టి మోస్ట్ పాపులర్ గా నిలిచింది. 8 కోట్ల మంది పైగా ఫాలోవర్లతో ఆమె సోషల్ మీడియాలో మరింత సెలబ్రెటీగా మారింది.
- అత్యంత ప్రభావవంతమైన నటిగా Alia Bhatt రికార్డు..
ఫ్యాషన్, దాతృత్వం సహా వివిధ డొమైన్లలో అలియా భట్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రపంచంలోనే రెండవ ప్రతిభావంతమైన నటిగా అలియా భట్ కు గుర్తింపు దక్కడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Daaku Maharaaj OTT : ఓటీటీలోకి డాకు మహారాజ్.. డేట్ ఫిక్స్
Post a Comment