Pradeep Ranganathan Dragon : ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’

Pradeep Ranganathan Dragon Movie | Cast | Heroine Name | Trailer | Release Date | Review & Rating.

Pradeep Ranganathan Dragon Movie Poster

తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'డ్రాగన్' (Dragan Film 2025) ఈ సినిమాకు 'ఓ మై కడవులే' ఫేమ్ అశ్వత్ మరి ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మిస్తున్నారు. 


ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్ (Dragon Trailer) రిలీజైంది. రెండు నిమిషాలకి పైగా నిడివి కలిగిన ఈ ట్రైలర్ కాలేజీ నేపథ్యం, హీరో హీరోయిన్ లవ్, ఎమోషన్స్ ఇంటెన్స్ సీన్స్ తో ఆకట్టుకుంది. 


  • కళాశాల బ్యాక్ డ్రాప్ లో Pradeep Ranganathan Dragon : 

కొన్ని సార్లు కళాశాల స్టూడెంట్స్ అటెన్షన్, పాపులారిటీకి ఎలా బానిసలవుతారనే దాని చుట్టూ 'డ్రాగన్'  (Dragon Film 2025 Story )కథ ఉంటుందని డైరెక్టర్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ ట్రైలర్ చూస్తే అది నిజమే అన్పిస్తుంది. కుర్రకారును విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. 


కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 21న (Dragon Release Date )థియేటర్లలో రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్టైనర్ రాబోతున్న ‘డ్రాగన్22 మూవీలో మిస్కిన్, కెఎస్.రవి కుమార్, విజే సిద్ధూ, హర్షత్ ఖాన్, అవినాష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.


Dragon Film 2025 Trailer in Telugu 

Read more : Rajinikanth Coolie Movie


People Ask Related Questions :


  • Who is the Director of "Dragon 2025 Film"?


Answer : Ashwath Marimuthu.


  • Who is the Star Cast in "Dragon Movie 2025" ?


Answer : Pradeep Ranganathan, KS Ravi Kumar, Gautham Vasudev Menon, Mysskin, Vj Siddhu, Harshath Khan, Anupama Parameshwaran, Kayadu Lohar, Mariam George, Indhumathy Manigandan, Thenappan & others and others.


  • Dragon 2025 Movie Heroine Name?


Answer : Anupama Parameshwaran, Kayadu Lohar and others.


  • Dragon 2025 Film Release Date?


Answer: 21st February 2025.


  • Dragon 2025 Trailer Full Duration?


Answer : 2 Minutes 25 Seconds.


  • Who is the Producer "Dragon 2025"?


Answer : Kalpathi S Aghoram, Kalpathi S Ganesh, Kalpathi S Suresh.


  • Who is the Music "Dragon 2025"


Answer : Leon James.

Read more : Vishwambhara First Single

Post a Comment